India vs Australia 2018-2019 : Virat Kohli's India Ready to Create History | Oneindia Telugu

2018-11-16 116

Harbhajan Singh believes Virat Kohli's India are well placed to create history when they begin their two-month tour of Australia
#IndiavsAustralia2018
#HarbhajanSingh
#indvsaus
#ViratKohli


రెండు నెలల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టిస్తోందని భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల కోసమని టీమిండియా గురువారం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ముందుగా ఇరు జట్ల మధ్య నవంబరు 21నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.